Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల హెచ్చరికతో మిర్చి రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:36 AM ఏలూరుGeneral
వర్షాల హెచ్చరికతో మిర్చి రైతుల్లో ఆందోళన - Udayam
ముసురు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు కుక్కునూరు మండల మిర్చి రైతులను కలవరపెడుతున్నాయి. సోమవారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో వర్షాలు కురిస్తే వేర్లు కుళ్లిపోవడంతో పాటు పూత, కాయ దశలో తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...