Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో ఎండుతున్న వేరుశనగ పంట

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:17 AM అనంతపురంGeneral
వర్షాభావంతో ఎండుతున్న వేరుశనగ పంట - Udayam
కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయి. వర్షాభావంతో భూమిలో తేమ తగ్గి మొక్కలు వాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికి వస్తుందో లేదోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...