వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్, హనుమకొండ నగరాల్లో గ్రేటర్ వరంగల్ ప్లాస్టిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంల తీరు వివాదాస్పదమవుతోంది. పెద్ద వ్యాపారులను విడిచిపెట్టి, చిరు వ్యాపారులు, కూరగాయలు, పూల విక్రేతలను టార్గెట్ చేస్తూ జరిమానాల పేరుతో హడావుడి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
అద్దె కార్లలో తిరుగుతూ అనధికారిక రసీదులు ఇస్తున్నారని, నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

