Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల బరిలో భార్యాభర్తలు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 11:37 AM కడపGeneral
పులివెందుల బరిలో భార్యాభర్తలు - Udayam
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు. జనరల్ మహిళకు వార్డు కేటాయించడంతో టీడీపీ తరఫున గీతా కుమారి, ఆమె భర్త తూగుట్ల మధుసూదన్‌రెడ్డి 33వ వార్డు కౌన్సిలర్‌గా బరిలో నిలిచారు. దంపతులిద్దరూ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన వీరు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Comments

G
Loading comments...