Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నమో యమునా’ క్రూయిజ్‌లో ఢిల్లీ సీఎం

Follow Udayam on Google
Harika Oct 26, 2026 11:39 AM జాతీయంGeneral
‘నమో యమునా’ క్రూయిజ్‌లో ఢిల్లీ సీఎం - Udayam
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ‘నమో యమునా’ క్రూయిజ్ ట్రయల్ రన్ ప్రారంభోత్సవంలో ప్రయాణించారు. సోనియా విహార్ నుంచి జగత్‌పూర్ వరకు 5–5 కి.మీ మార్గంలో ఈ ప్రయాణం సాగనుంది. 40 నిమిషాల ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.500 టికెట్ ధర నిర్ణయించారు. ఒక్కో ట్రిప్‌లో గరిష్ఠంగా 30 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...