వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి సహస్రనామార్చన సేవ సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయదేవేరులతో ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు.
భక్తుల గోత్రనామాలతో అర్చకులు ప్రత్యేక సంకల్పం చెప్పి సహస్రనామాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

