Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటను తగలబెట్టిన రైతు

Follow Udayam on Google
Harika Oct 26, 2026 11:25 AM సూర్యాపేటGeneral
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో కౌలుకు తీసుకుని సాగు చేసిన నాలుగెకరాల పంటకు రైతు యాతాకుల మల్లయ్య నిప్పంటించారు. నీరు, విద్యుత్ అందక పంట ఎండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌలు, పెట్టుబడి డబ్బులు ఎలా చెల్లించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...