వార్తలకు తిరిగి వెళ్లండి

వరికుంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రముఖ కవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమాజ మార్పులో గురజాడ చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. మహిళలు ఉన్నత చదువులు చదవాలని, సమాజం మారాలంటే మహిళల్లో మార్పు రావాలని ఆయన చెప్పిన విషయాలను గుర్తుచేశారు.
Comments
Loading comments...

