వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లోని నాగోయాలో భారీ వరదలు వచ్చినా ఆసియా క్రీడలకు ఇబ్బంది లేదని మేయర్ ఇచిరో హిరోసావా తెలిపారు. వేదికల పరిస్థితి సురక్షితంగానే ఉందని, క్రీడలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు.
భారీ వర్షాలతో ఆసియా క్రీడల కోసం తాత్కాలిక వసతుల్లో ఉన్న 400 మంది అథ్లెట్లు, సిబ్బందిని కొద్దిసేపు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని భవనాల్లో పైకప్పులు లీక్ కాగా, రోడ్లు, ఇళ్లలోకి వరదనీరు చేరింది.
Comments
Loading comments...

