వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల ఆదినారాయణపురంలో కార్డెన్ సెర్చ్ సమయంలో వృద్ధురాలి పట్ల టూ టౌన్ సీఐ శశికుమార్ దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో ఎస్పీ బి. ఉమామహేశ్వర్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపాలని చీరాల SDPO MD మొయిన్‌ను ఆదేశించారు.
కేసుల్లో నిందితులైన వారి ఇళ్ల తనిఖీల సమయంలో ఈ ఘటన జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా సీఐపై శాఖాపరమైన చర్యలు చేసుకుంటామన్నారు.
Comments
Loading comments...

