వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మానవత్వం చాటుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు నిలబడలేని స్థితిలో ఉండటాన్ని గమనించి, ఆమెను ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు.
ఆమె ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించారు.
Comments
Loading comments...

