వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఇంట్లో ఆడుకుంటూ ఎలక్ట్రానిక్ కాంటాను తాకిన 10 నెలల చిన్నారి విభూది ఆద్య విద్యుదాఘాతంతో మృతిచెందింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
కుటుంబసభ్యులు కాంటాను ఛార్జింగ్‌లో పెట్టగా చిన్నారి దాన్ని తాకింది. గమనించిన తండ్రి పాపను పక్కకు తీసే క్రమంలో ఆయనకూ విద్యుత్ షాక్ తగిలింది. ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Comments
Loading comments...

