Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు గ్రీన్‌సిగ్నల్‌

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:51 PM అమరావతిGeneral
కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు గ్రీన్‌సిగ్నల్‌ - Udayam
కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ (మోకా) సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. నిర్మాణ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీఏడీసీఎల్‌ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 9 విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...