వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబరు 7 వరకు పొడిగించినట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.
తుది జాబితాను నవంబరు 9న ప్రకటిస్తామని వెల్లడిస్తూ, జిల్లాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
Comments
Loading comments...

