వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో రోహింగ్యాల అక్రమ నివాసంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలు అధికారులను బెదిరిస్తున్నారని, అపోహలు సృష్టించే రాజకీయ పార్టీల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

