Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంశధార కాలువను ఇచ్చాపురం వరకు పొడిగించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 21, 2026 11:31 AM శ్రీకాకుళంGeneral
వంశధార కాలువను ఇచ్చాపురం వరకు పొడిగించాలి - Udayam
వంశధార కాలువను ఇచ్చాపురం వరకు పొడిగించి రైతులకు సాగునీరు అందించాలని వంశధార సాగుజల సాధన కమిటీ సోమవారం కోరింది. బొడ్డుపాడు–వేపాడు చెరువు, జంతిబంద, దామోదర సాగర్, సునాముధి ప్రాంతాలను తక్కువ ఖర్చుతో అనుసంధానిస్తే 21 పంచాయతీలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు రిప్రజెంటేషన్ అందించింది.

Comments

G
Loading comments...