Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో 27.71 శాతం పోలింగ్ నమోదు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:32 PM విజయనగరంGeneral
వంగరలో 27.71 శాతం పోలింగ్ నమోదు - Udayam
వంగర మండలంలో గురువారం ఉదయం 11 గంటల వరకు 27.71 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 35,670 మంది ఓటర్లకు గాను 9,887 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్‌లో మహిళలు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 5,127 మంది మహిళలు, 4,760 మంది పురుషులు ఓటు వేయగా.. మహిళలు 367 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Comments

G
Loading comments...