Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే అరంగేట్రంలో హెర్మన్ రికార్డు

Follow Udayam on Google
Sai Sep 09, 2026 7:06 PM జాతీయంక్రీడలు
వన్డే అరంగేట్రంలో హెర్మన్ రికార్డు - Udayam
నమీబియాతో తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ అరంగేట్రంలోనే 150 పరుగులు చేశాడు. 126 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ స్కోరు సాధించాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన మ్యాథ్యూ బ్రీట్జ్కే రికార్డును హెర్మన్ సమం చేశాడు. హెర్మన్, డి జోర్జీ కలిసి 190 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, దక్షిణాఫ్రికా 348/6 చేసింది.

Comments

G
Loading comments...