వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో బియ్యం అక్రమ నిల్వలపై అధికారులు వరుసగా రెండో రోజు మెరుపు దాడులు నిర్వహించారు. పౌరసరఫరాలు, విజిలెన్స్, జీఎస్టీ తదితర శాఖల అధికారులు మంగళహాట్, మలక్‌పేట, అమీర్‌పేట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
కృష్ణానగర్‌లోని నీలం రైస్ డిపోలో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్, తూకంలో తేడాలు, నాణ్యత లోపాలు, అధిక ధరలకు విక్రయాలు, జీఎస్టీ ఎగవేత వంటి అక్రమాలను గుర్తించారు.
Comments
Loading comments...

