వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాలో దాడులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసుల రద్దును నవంబరు 14 వరకు పొడిగించాయి. జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలపై ఈ ప్రభావం పడనుంది.
నవంబరు 14 వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నవంబరు 29లోపు ప్రయాణించేలా ఒకసారి రీబుకింగ్ అవకాశం కల్పించారు.
Comments
Loading comments...

