Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ముగిసిన పురపాలక ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:36 PM అమరావతిGeneral
ఏపీలో ముగిసిన పురపాలక ఎన్నికల ప్రచారం - Udayam
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బహిరంగ ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబరు 1న పోలింగ్‌ జరగనుండటంతో నిబంధనల ప్రకారం 48 గంటల ముందే సభలు, ఊరేగింపుల ప్రచారానికి తెరపడింది. భద్రత కోసం 36,351 మంది పోలీసులను మోహరిస్తున్నారు. 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 ఏకగ్రీవమయ్యాయి. నవంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Comments

G
Loading comments...