Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పురపోరుకు ఏర్పాట్లు పూర్తి.. నవంబరు 1న పోలింగ్‌

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:10 PM అమరావతిGeneral
ఏపీలో పురపోరుకు ఏర్పాట్లు పూర్తి.. నవంబరు 1న పోలింగ్‌ - Udayam
ఏపీలో నవంబరు 1న జరిగే పురపాలక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున తెలిపారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో 8 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 92 చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే నవంబరు 2న పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. నవంబరు 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...