Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ వాణిజ్యానికి ప్రాచీన భారత్‌ కేంద్రం: డాల్రింపుల్‌

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:24 PM అంతర్జాతీయంGeneral
ప్రపంచ వాణిజ్యానికి ప్రాచీన భారత్‌ కేంద్రం: డాల్రింపుల్‌ - Udayam
ప్రాచీన భారతదేశం ప్రపంచ వాణిజ్యం, సంస్కృతి, విజ్ఞానానికి కీలక కేంద్రంగా వెలుగొందిందని చరిత్రకారుడు విలియం డాల్రింపుల్‌ తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ హిందూ మహాసముద్ర వాణిజ్య మార్గాల ద్వారా భారత్‌ అనేక దేశాలతో సంబంధాలు కొనసాగించిందన్నారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల గణిత, ఖగోళ విజ్ఞానం ప్రపంచ శాస్త్రీయ అభివృద్ధికి దోహదపడిందని వివరించారు.

Comments

G
Loading comments...