Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద నిరసన

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:38 PM విశాఖపట్నంGeneral
విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద నిరసన - Udayam
సితారాం సుధాకర్‌ను లక్ష్యంగా చేసుకొని టీడీపీ నేతలు గురువారం విశాఖ రాంనగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుధాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో చేపట్టిన ఈ నిరసన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...