Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఫేక్ ఐడీలతో చోరీలు

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 9:43 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీ కార్డులతో చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను గాజువాక క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి.. సీఐఎస్ఎఫ్ నకిలీ స్టాంపులతో ఫేక్ ఐడీ కార్డులు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 300 కిలోల కాపర్, ఐదు నకిలీ ఐడీ కార్డులు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...