వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాలపై వేగంగా దర్యాప్తు చేపట్టి, ఆధారాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో నిందితులను గుర్తించడంతో పాటు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను రికవరీ చేసిన సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు సిబ్బందికి నాలుగు రివార్డులు లభించాయి. సీఐ జీడీ బాబు, ఎస్ఐ హరికృష్ణ పర్యవేక్షణలో సిబ్బంది సమిష్టిగా కృషి చేశారు.
క్రైమ్ మీటింగ్లో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సిబ్బందిని అభినందించారు.
Comments
Loading comments...

