వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ నిధులతో రూ.3 లక్షలు వెచ్చించి నిర్మించిన సతివాడ బస్ షెల్టర్ చిన్న వర్షానికే నీటితో నిండిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిధులు సరిపోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఐటీడీఏ ఏఈ సిందూజ తెలపగా, ఎండకైనా వానకైనా రక్షణ లేని ఈ షెల్టర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Loading comments...

