వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని, ఆమెను గోదావరి నదిలోకి తోసేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాళ్లపూడికి చెందిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, గల్లంతైన మహిళ మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

