Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో భారీ సైబర్ మోసం.. రిటైర్డ్ ఇంజినీర్‌కు రూ.10 కోట్ల నష్టం

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 8:40 PM అమరావతిGeneral
విజయవాడలో భారీ సైబర్ మోసం.. రిటైర్డ్ ఇంజినీర్‌కు రూ.10 కోట్ల నష్టం - Udayam
విజయవాడలో రిటైర్డ్ ఇంజినీర్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేసి రూ.10 కోట్లు కాజేశారు. ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి, మనీలాండరింగ్ కేసులో పేరు ఉందని బెదిరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వీడియో కాల్‌లో ఉంచి విడతలవారీగా నగదు బదిలీ చేయించారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...