Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ విజ్ఞప్తి

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:04 PM హైదరాబాద్General
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ విజ్ఞప్తి - Udayam
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ఆయన, గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మాణంపై అంగీకారం కుదిరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...