Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ-పార్వతీపురం స్పెషల్ ట్రైన్ రద్దు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:05 AM పార్వతీపురం మన్యంGeneral
విశాఖ-పార్వతీపురం స్పెషల్ ట్రైన్ రద్దు - Udayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం-పార్వతీపురం మధ్య నడిచే 07267-07268 ప్రత్యేక రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల అవకాశం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు పూర్తిగా రద్దు కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...