వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరింది. క్వింటా పసుపు గరిష్ఠంగా రూ.19,089 ధర పలికింది. మార్కెట్ చరిత్రలో ఈ ఏడాది నమోదైన అత్యధిక ధరగా రైతులు పేర్కొన్నారు.
పసుపుకు మంచి ధర లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడికి తగిన ధర రావడం తమకు ఊరటనిస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

