వార్తలకు తిరిగి వెళ్లండి

డిక్షనరీ.కామ్ 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘Maxxing’ను ప్రకటించింది. ఆన్‌లైన్ సెర్చ్‌లు, సోషల్ మీడియా చర్చలు, వార్తా కథనాల ఆధారంగా ఈ పదాన్ని ఎంపిక చేసింది.
‘Maximum’, ‘Maximising’ నుంచి వచ్చిన ఈ పదం ఏదైనా విషయంలో మెరుగుపడేందుకు తీవ్రంగా ప్రయత్నించడాన్ని సూచిస్తుంది. 2025లో ‘67’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు.
Comments
Loading comments...

