Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరకు రవాణాలో ఏపీకి రెండో స్థానం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 12:27 PM అమరావతిGeneral
సరకు రవాణాలో ఏపీకి రెండో స్థానం - Udayam
దేశంలో నాన్‌ మేజర్‌ పోర్టుల సరకు రవాణాలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను పూర్తి చేసి, దేశ సరకు రవాణాలో 20 శాతం వాటా సాధించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...