వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం ఉందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. సీట్ల సర్దుబాటులో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి ముందుకెళ్లామని మీడియా సమావేశంలో తెలిపారు.
కూటమి విచ్ఛిన్నం కోసం ప్రత్యర్థులు ఎదురుచూసినా ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. మూడు పార్టీలు ఐక్యంగా ముందుకెళ్లేలా నిర్ణయాలు తీసుకున్నామని, సీట్ల సర్దుబాటులో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

