వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే బాధేస్తోందని వైఎస్ జగన్ అన్నారు. 40 కౌన్సిలర్ స్థానాలకు గాను 20 వార్డుల్లో, 7 జడ్పీటీసీ స్థానాలకు గాను 4 చోట్ల మాత్రమే నామినేషన్లు వేయనిచ్చారని పేర్కొన్నారు.
అసలు తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని జగన్ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

