వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో 42 స్టేషన్లతో ప్రాజెక్టు చేపట్టనున్నారు. సుమారు రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం జరగనుంది.
కూర్మన్నపాలెం కొమ్మాది గురుద్వారా పాత పోస్టాఫీసు తాటిచెట్లపాలెం చినవాల్తేరు మార్గాల్లో మెట్రో ట్రైన్ నడవనుంది. భవిష్యత్తులో భోగాపురం విమానాశ్రయం వరకు విస్తరించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

