వార్తలకు తిరిగి వెళ్లండి
డేటా సెంటర్ వద్దంటూ విశాఖ బీచ్ రోడ్డులో జెన్ జెడ్ యువత ఆందోళనకు దిగింది. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్’ పేరుతో స్థానికులు నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేశారని నిర్వాహకులు ఆరోపించారు.
Comments
Loading comments...

