వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ సందర్భంగా విరాట్ కోహ్లికి ఆయన సోదరి భావనా కోహ్లి ధింగ్రా రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోతో పాటు అన్న వికాస్ కోహ్లితో దిగిన సెల్ఫీని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు.
జీవితం ఎంత దూరం తీసుకెళ్లినా తన ప్రార్థనల్లో సోదరులు ఎప్పుడూ ఉంటారని భావనా పేర్కొన్నారు. సోదరులపై ప్రేమను చాటుతూ ఆమె చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

