Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:42 PM పల్నాడు General
వినుకొండలో ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ - Udayam
వినుకొండ పురపాలక సంఘ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రెడ్డి నగేష్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనల మేరకు కూటమి అధికారిక అభ్యర్థి చెరుకుంపాలెం షమీంఖాన్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని 36 వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...