Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: న్యాయమూర్తి

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:48 PM విజయనగరంGeneral
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: న్యాయమూర్తి - Udayam
దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. బుధవారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అమరులైన 154 మంది పోలీసుల్లో జిల్లాకు చెందిన తొమ్మిది మంది ఉన్నారని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

Comments

G
Loading comments...