వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం గొట్టిపిల్లి గిరిజన గ్రామంలో పాముకాటుకు గురై నాలుగేళ్ల చిన్నారి గుట్టుపల్లి నవ్య మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నవ్యతో పాటు దశరాముడిని పాము కాటేసింది.
ఈ ఘటనలో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దశరాముడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Loading comments...

