Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు చెంపపెట్టు: ధర్మాన

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:49 PM శ్రీకాకుళంGeneral
కూటమి సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు చెంపపెట్టు: ధర్మాన - Udayam
కూటమి ప్రభుత్వ అరాచకాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు చెంపపెట్టని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదని ఆరోపించారు. హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచి, అభ్యర్థులకు భద్రత కల్పించాలన్న సుప్రీం ఆదేశాలను స్వాగతించారు.

Comments

G
Loading comments...