వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. బుధవారం తాడేపల్లిలో మాట్లాడుతూ 11 జిల్లాల్లో 76 ఘటనలు జరిగాయని, నామినేషన్ పత్రాలు లాక్కుంటున్నారని విమర్శించారు.
పోలీసుల అండతో టీడీపీ నేతలు అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన కుమారుడి ఆదేశాలతోనే దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

