వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ప్రతిష్టించిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక చింతన నడుమ ఘనంగా జరిగింది.
ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, మరియు అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు పట్టి, విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని భక్తిప్రపత్తులతో నిమజ్జనం చేశారు.
Comments
Loading comments...

