Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 2:18 PM నాగర్ కర్నూల్General
వినాయకుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని మైసిగండి లో ఏర్పాటుచేసిన వినాయకుని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలను కాపాడాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...