వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశుడు అంటే కేవలం భక్తిభావమే కాదు.. ఆయన రూపంలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో సక్సెస్ సీక్రెట్స్ దాగున్నాయి. గజముఖం విశాల ఆలోచన, ప్రశాంతతకు ప్రతీక. పెద్ద చెవులు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలనే సందేశాన్నిస్తాయి.
ఎలుక వాహనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెబుతుంది. బొజ్జగణపయ్య రూపం ఆటంకాలు ఎదురైనా క్రమశిక్షణతో జయించాలని చాటుతుంది. మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు టీమ్వర్క్ ప్రాధాన్యాన్ని చాటుతుంది.
Comments
Loading comments...

