Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోగా జేసన్ సంజయ్ ఎంట్రీ?.. నిర్మాతగా అట్లీ!

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 9:42 PM జాతీయంవినోదం
హీరోగా జేసన్ సంజయ్ ఎంట్రీ?.. నిర్మాతగా అట్లీ! - Udayam
తమిళ నటుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా పరిచయం కానున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అట్లీ నిర్మించనున్నారని, కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. జేసన్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా మారనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త చిత్రంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...