వార్తలకు తిరిగి వెళ్లండి

హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా పరిచయమవుతున్న ‘మైలురాయి’ చిత్రం టైటిల్ పోస్టర్‌ను నటుడు నాగబాబు విడుదల చేశారు. జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రఘువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. హన్సి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత హన్సిక తెలిపారు. త్వరలో టీజర్, పాటలను విడుదల చేస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

