వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ చిత్రం నుంచి ‘జతగూడే’ అంటూ సాగే కొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదలైన ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
రాకేందు మౌళి సాహిత్యం అందించగా, శిరీష భాగవతుల ఆలపించారు. ఈ చిత్రంలో రావణుడిగా కన్నడ నటుడు యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
Comments
Loading comments...

